టీడీపీ అభ్యర్థులకు బీఫామ్ అందజేసిన చంద్రబాబు | Chandrababu gave the BForm to TDP candidates |

2024-04-21 1,114

144 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో చేసిన మార్పులు, చేర్పులు.. కూటమికి ఇచ్చిన స్థానాలతో ఆగ్రహావేశాలు ఇలా ఎన్నెన్నో జరిగాయి. ఆఖరికి నామినేషన్లకు సమయం ఆసన్నమైంది. బీఫామ్‌లు ఇచ్చేముందు టీడీపీ అధినేత చంద్రబాబు బోలెడెన్ని ట్విస్టులు ఇచ్చారు...

It is known that TDP has already announced 144 MLA candidates and 17 parliamentary candidates. Changes and additions made in some constituencies. Finally the time has come for the nominations. Before giving Bforms, TDP chief Chandrababu gave a lot of twists...

#ChandrababuNaidu
#CBN
#TDP
#BJP
#Janasena
~ED.232~